రాహుల్ గాంధీకి మోకాలి సమస్య.. కేరళలో ఆయుర్వేద చికిత్స

  • కొట్టకల్‌లోని ఆర్యవైద్యశాలలో రాహుల్‌కు చికిత్స
  • పార్టీ వర్గాల వెల్లడి
  • భారత్‌ జోడో యాత్ర సందర్భంగా గతేడాది తన సమస్య గురించి ప్రస్తావించిన రాహుల్
మోకాలి సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం రాహుల్ గాంధీ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఆయన మళపురం జిల్లా కొట్టకల్‌లోని ఆర్య వైద్యశాలను సందర్శించినట్టు తెలుస్తోంది. కేరళలో గతేడాది సెప్టెంబర్‌లో భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ తొలిసారిగా తన మోకాలి సమస్య గురించి పార్టీ సీనియర్ లీడర్లతో ప్రస్తావించారు.

Rahul Gandhi
Congress
Kerala

More Telugu News